రాజమౌళి కంటే అద్భుత కథలు అల్లుతున్నారు: కేటీఆర్ 1 d ago
కేటీఆర్: ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ రాజమౌళిని మించి కథలు అల్లుతోందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. విచారణ నిమిత్తం ఏసీబీ ఆఫీసుకొచ్చిన కేటీఆర్ లాయర్‌ను పోలీసులు లోపలికి అనుమతించలేదు. 40 నిమిషాలు బయటే వేచి ఉన్న కేటీఆర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. 'పోలీసులను నేనునమ్మ. లాయర్లు ఉంటేనే నాకు రక్షణ. లిఖిత పూర్వక స్టేట్‌మెంట్ ఇప్పటికే ఏఎస్సీకి అందజేశా.' అని ఆయన అన్నారు.